హోమ్ / వంటకాలు / పుదీన కొత్తిమీర పచ్చడి

Photo of Mint and coriander chutney by Vasuki Pasupuleti at BetterButter
598
1
0.0(0)
0

పుదీన కొత్తిమీర పచ్చడి

Mar-17-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

రెండు కలిపి చేస్తే రుచులు చాలా బాగాఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. పుదీన ఒక కట్ట
  2. కొత్తిమీర ఒక కట్ట
  3. ఎండు మిరపకాయలు 50 గ్రాములు
  4. వెల్లులి ఒక
  5. ఉప్పు సరిపడ
  6. నూనె సరిపడ
  7. జీలకర 2 చెంచాలు
  8. ధనియాలు 3 చెంచాలు
  9. ఆవాలు ఒక చెంచా
  10. ఇంగువ చిటికెడు
  11. చింతపండు నిమ్మకాయ అంత
  12. టమాటాలు 4
  13. పోపు గింజలు

సూచనలు

  1. పుదీన కొత్తిమీర కడిగి ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర ఆవాలు అన్ని తీసుకొని
  2. స్టవ్ మీద బాఅండలి పెట్టి నూనె వేసి ముందుగా మిరపకాయలు వేపాలి తరువాత ధనియాలు జీలకర ఆవాలు వేపుకోవాలి తరువాత కొత్తిమీర పుదీన వేపుకోవాలి
  3. ఇలాగ వేపాలి
  4. స్టవ్ మీద బాండలి లో నూనె వేసి టమాటాలు చింతపండు వేసి బాగా వేపాలి
  5. ఇలాగ నూనెలో వేపినవన్నీ మిక్సీకి వేయాలి
  6. సరిపడ ఉప్పు వేసి బాగా మిక్సీకి వేయాలి తరువాత పోపు పెట్టాలి
  7. రుచికరమైన పుదీన కొత్తిమీర పచ్చడి సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర