హోమ్ / వంటకాలు / చేపలు పులుసు

Photo of fish curry by Gadige Maheswari  at BetterButter
410
2
0.0(0)
0

చేపలు పులుసు

Mar-17-2019
Gadige Maheswari
1200 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేపలు పులుసు రెసిపీ గురించి

చేపలు పులుసు అండీ!! ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వంటకం

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చేపలు - 2 కేజీలు
  2. ఉల్లిపాయలు - 5 పెద్దవి
  3. కారం - 2 స్పూన్
  4. ఉప్పు - 1 1/2 స్పూన్
  5. పసుపు - 1/2 స్పూన్
  6. ధనియాలపొడి - 1 స్పూన్
  7. గరం మసాలా పొడి - 1 స్పూన్
  8. మిరియాలపొడి - 1/2 స్పూన్
  9. నూనె - 1 కప్
  10. అల్లం వెల్లుల్లి ముద్ద - 2 స్పూన్
  11. ఎండు కొబ్బరి పొడి - 2 స్పూన్
  12. చింతపండు గుజ్జు - 1 కప్
  13. గసగసాలు - 1 స్పూన్

సూచనలు

  1. చేపలను శుభ్రంగా కడుక్కోవాలి.
  2. ఉల్లిపాయలను గ్యాస్ పైన కాల్చుకోవాలి. వాటి పైన పొరను తీసి మిక్సీలో వేసి కొద్దిగా కారం ఎండు కొబ్బరి పొడి నీటిలో నానబెట్టిన గసగసాలు కొద్దిగా చింతపండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు ఒక పాత్రలో చేపలను వేసి అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి ముద్ద గరం మసాలా ధనియా పొడి మిరియాలపొడి నూనె వేసి బాగా కలపాలి.
  4. ఆ తర్వాత దానికి సరిపడా చింతపండు రసం వేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి.
  5. ఆ తర్వాత మనం రుబ్బుకోన్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి
  6. అంతెనండీ ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర