బూందీ మిక్షర్ | Boondi mixture Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  17th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Boondi mixture by Chinnaveeranagari Srinivasulu at BetterButter
బూందీ మిక్షర్by Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

11

0

బూందీ మిక్షర్ వంటకం

బూందీ మిక్షర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Boondi mixture Recipe in Telugu )

  • 1కప్పు శనగ పిండి
  • కారం తగినంత
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు 6ఆకులు
  • పల్లీలు 2స్పూన్
  • పుట్నాల పప్పు 2స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు 8
  • వంట సోడా చిటికెడు
  • నూనె డీ ఫ్రై కి సరిపడా

బూందీ మిక్షర్ | How to make Boondi mixture Recipe in Telugu

  1. శనగ పిండి ,వంటసోడా,కొద్దిగ ఉప్పు వేసి నీళ్లూ పోసి పిండి ని జారుడుగా కలుపుకోవాలి.
  2. నూనె వేడి చేసి బూందీ కట్టా మీద పిండి వేసి నెరపాలి. నూనె లో బూందీ పడుతుంది అప్పుడు బాగా దోరగా ఢీ ఫ్రై చేసుకోవాలి.
  3. నూనె 1స్పూన్ వేసి,కరివేపాకు,పల్లీలు,పప్పులు,వెల్లుల్లి,వేసి వేగాక (కారం,వెల్లుల్లి,ఉప్పు)దంచి వేయాలి.
  4. బూందీ ని వేసి బాగా కలపి గ్యాస్ ఆఫ్ చేయాలి.
  5. బూందీ మిక్షర్ రెడీ

Reviews for Boondi mixture Recipe in Telugu (0)