హోమ్ / వంటకాలు / ఆలుగడ్డ చిప్స్

Photo of Potato Chips by Gadige Maheswari  at BetterButter
844
6
0.0(0)
0

ఆలుగడ్డ చిప్స్

Mar-18-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలుగడ్డ చిప్స్ రెసిపీ గురించి

ఇంట్లోనే సులభంగా ఇలా చిప్స్ తయారు చేసుకొని తినడం చాలా ఆరోగ్యకరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలుగడ్డలు పెద్దవి - 2
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. ఉప్పు - 1/2 స్పూన్
  4. కారం - 1/2 స్పూన్

సూచనలు

  1. ఆలుగడ్డలు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండ తుడుచుకోవాలి.
  2. నూనె వేయించడానికి రెడీ చెయాలి.
  3. ఇప్పుడు ఆలుగడ్డను చిప్స్ కట్టర్ తో నేరుగా నూనెలో వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి.
  4. ఇవి వేగిన తర్వాత ఒక పాత్రలో తీసుకుని వాటిపైన ఉప్పు కారం చల్లి సర్వ్ చేయాలి.
  5. ఎంతో రుచికరమైన ఆలుగడ్డ చిప్స్ రెడీ!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర