హోమ్ / వంటకాలు / బీరకాయ కూర

Photo of Ridge gourd curry by kalyani shastrula at BetterButter
641
4
0.0(0)
0

బీరకాయ కూర

Mar-18-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పావు కిలో బీరకాయలు
  2. 2పచ్చిమిర్చి
  3. 2ఎండుమిర్చి
  4. కారం 1tbsn
  5. ఉప్పు సరిపడా
  6. నువ్వులపొడి స్పూన్
  7. పచ్చికొబ్బరి తురుము ఒక కొబ్బరి చిప్ప
  8. నూనె
  9. శెనగపప్పు స్పూన్
  10. మినప్పప్పు స్పూన్
  11. ఆవాలు సగం చెంచా
  12. జిలకర పావు చెంచా
  13. చిటికెడు పసుపు
  14. చిటికెడు ఇంగువ
  15. కొత్తిమీర కట్ట
  16. కరివేపాకు నాలుగు ఆకులు

సూచనలు

  1. మూకుడులో పోపుకు నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ఎండుమిర్చి జిలకర పసుపు ,ఇంగువ ,పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగాక పొట్టుతీసి చేదు చూసుకుని గుండ్రంగా తరిగిన బీరకాయ ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టి ,మగ్గించుకోవాలి
  2. కూర మగ్గినాక ఉప్పు ,కారం నువ్వులపొడి పచ్చి కొబ్బరిపొడి వేసి కలిపి కాసేపు పొయ్యి మీద వేగనివ్వాలి
  3. కూర బాగా ఉడికి దగ్గరపడ్డాక కొత్తిమీర వేసి కలిపి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర