Photo of Raagi ambali by Chinnaveeranagari Srinivasulu at BetterButter
975
5
0.0(1)
0

Raagi ambali

Mar-18-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. రాగి పిండి 3స్పూన్
  2. ఉప్పు తగినంత
  3. ఉల్లిపాయ 1
  4. పచ్చిమిర్చి 1
  5. కొత్తిమీర కొద్దిగ
  6. 1గ్లాస్ నీళ్ళు
  7. పెరుగు టీ గ్లాస్

సూచనలు

  1. గిన్నె లో నీళ్ళు పోసి మరగనివ్వాలి.
  2. రాగి పిండి ని నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  3. ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమీర తరగాలి.
  4. రాగి పిండి ని కాగే నీళ్ల లో వేసి కలపాలి.ఉడికాక దించాలి.
  5. పెరుగు వేసి కలపాలి.ఉప్పు వేయాలి.
  6. ఉల్లిపాయ,కొత్తిమీర,పచ్చిమిర్చి వేసుకోవాలి.
  7. రాగి అంబలి రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Annapurna jinkala
Mar-18-2019
Annapurna jinkala   Mar-18-2019

హెల్త్య్ రాగిజావ సుపెర్బ్

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర