హోమ్ / వంటకాలు / చోలే బచ్చురే

565
1
0.0(0)
0

చోలే బచ్చురే

Mar-18-2019
keerthi Madhurabharatam
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చోలే బచ్చురే రెసిపీ గురించి

చాలా రుచికరమైన అలాగే తక్కువ సమయం పడేటటువంటి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. టమోటా 2
  2. ఆనియన్ 2
  3. Everest చోలే మసాలా
  4. చోలే శనగలు ఒక కప్పు
  5. పసుపు
  6. నిమ్మకాయ 1
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్
  8. ఉప్పు తగినంత
  9. ఆయిల్ కావలసినంత

సూచనలు

  1. ముందుగా శనగలు శుభ్రంగా కడిగి నీరు పోసి ఒక రోజు రాత్రి అలాగే నానబెట్టి మరుసటి రోజు కుక్కర్ లో వాటర్ వేసి సాల్ట్ వేసి 4 ఆర్ 5 వేసిల్ రానివ్వాలి
  2. ముందుగా కాడాయి(బాణలిలో)పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసాక అందులో ఆనియన్ వేసి కొంచం వేగినాకా టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కొంచెము ఉప్పు వేసి కొంచం సేపు వాడిచాలి.తర్వాత ముందుగా ఉడి కించిన శనగలు వేసి కలపాలి.
  3. ఇపుడు కొంచం గ్రేవీ గా ఉండాలి అనుకుంటే ఒక కప్పు నీరు పోసి చోలే మసాలా పొడిని కావలసినంత వేసుకొని కొంచం సేపు ఉడికించాలి.దింపుకొని ముందు కొత్తిమీర నిమ్మరసం పిండాలి. మసాలా రెడి ఇపుడు పూరి తో తింటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర