హోమ్ / వంటకాలు / గోధుమపిండి తాటి బెల్లం అట్లు

Photo of WHEAT flour,palm jaggery dosa by Annapurna jinkala at BetterButter
752
3
0.0(0)
0

గోధుమపిండి తాటి బెల్లం అట్లు

Mar-18-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి తాటి బెల్లం అట్లు రెసిపీ గురించి

త్వరగా చేసుకొనే అట్లు ,పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఎప్పుడైనా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 1/4 కెజి
  2. తాటిబెల్లం పొడి కప్
  3. యాలకులు 3
  4. ఉప్పు హాఫ్ స్పూన్
  5. వంటసోడా చిటికెడు
  6. నూనే 3 స్పూన్లు
  7. నీరు తగినన్ని

సూచనలు

  1. అన్ని రెడీగా పెట్టుకొని
  2. బెల్లం పొడి, యాలుకలపొడి, ఉప్పు వంటసోడా ఆన్నీ వేసి కలిపి
  3. తగినన్నీ నీరు వేసి జారుగా కలుపుకోవాలి
  4. స్టవ్ పైన పెనం పెట్టి వేడయ్యాక పిండి వేసి అట్లు వేసుకొని
  5. అట్లు వేసుకొని కాస్త నూనె వేసుకుని కాల్చుకోవాలి
  6. రెండో వైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి
  7. తయారైన అట్లు
  8. చాలా టాస్ట్య్ గా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర