కాజు కత్లి | Kaju katli Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  19th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Kaju katli by kalyani shastrula at BetterButter
కాజు కత్లిby kalyani shastrula
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

కాజు కత్లి

కాజు కత్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaju katli Recipe in Telugu )

 • కప్ కాజు
 • కొద్దిగా పాలు
 • సగం కప్ చెక్కర .తీపి కావాలంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు .
 • ఒక స్పూన్ నెయ్యి

కాజు కత్లి | How to make Kaju katli Recipe in Telugu

 1. ముందుగా కాజును మెత్తగా మీక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి .ఇష్టముంటే కొద్దిగా మిల్క్ పౌడర్ కలవపచ్చు .జల్లించుకుంటే ఇంకా చాలా సాఫ్టుగా వస్తాయి .
 2. నేను కాజు పౌడర్ లో కొద్దిగా పాలచుక్కలు వేసి పేస్ట్ వలె చేసాను . సగం చెక్కరలో కొద్ది నీళ్లు పోసి తీగ పాకం వస్తుంది అన్నపుడు కాజు పేస్ట్ వేసి చిన్నమంట మీద కలుపుతూ ఉండాలి .లూస్ అయి చిక్కగా అవుతుంది .మూకుడుకు అంటుకోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి .
 3. ఉడుకుతున్నప్పుడు
 4. కొద్దిగా దగ్గరపడ్డాక ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేయాలి
 5. కవర్ సాయంతో బాగా కలుపుకోవాలి .కొద్దిగా చల్లారాక పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి రొట్టెల కర్రతో ఈక్వల్ గ ఒత్తుకోవాలి .
 6. చివరలు కట్ చేసి డైమండ్ షేప్ లో కట్ చేదుకోవాలి .
 7. పూర్తిగా చల్లారాక తీసుకోవాలి

Reviews for Kaju katli Recipe in Telugu (0)