హోమ్ / వంటకాలు / కాజు కత్లి

Photo of Kaju katli by kalyani shastrula at BetterButter
166
2
0.0(0)
0

కాజు కత్లి

Mar-19-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు కత్లి రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • తెలంగాణ
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

 1. కప్ కాజు
 2. కొద్దిగా పాలు
 3. సగం కప్ చెక్కర .తీపి కావాలంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు .
 4. ఒక స్పూన్ నెయ్యి

సూచనలు

 1. ముందుగా కాజును మెత్తగా మీక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి .ఇష్టముంటే కొద్దిగా మిల్క్ పౌడర్ కలవపచ్చు .జల్లించుకుంటే ఇంకా చాలా సాఫ్టుగా వస్తాయి .
 2. నేను కాజు పౌడర్ లో కొద్దిగా పాలచుక్కలు వేసి పేస్ట్ వలె చేసాను . సగం చెక్కరలో కొద్ది నీళ్లు పోసి తీగ పాకం వస్తుంది అన్నపుడు కాజు పేస్ట్ వేసి చిన్నమంట మీద కలుపుతూ ఉండాలి .లూస్ అయి చిక్కగా అవుతుంది .మూకుడుకు అంటుకోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి .
 3. ఉడుకుతున్నప్పుడు
 4. కొద్దిగా దగ్గరపడ్డాక ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేయాలి
 5. కవర్ సాయంతో బాగా కలుపుకోవాలి .కొద్దిగా చల్లారాక పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి రొట్టెల కర్రతో ఈక్వల్ గ ఒత్తుకోవాలి .
 6. చివరలు కట్ చేసి డైమండ్ షేప్ లో కట్ చేదుకోవాలి .
 7. పూర్తిగా చల్లారాక తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర