హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చడి

Photo of Brinjal chutney by kalyani shastrula at BetterButter
19
0
0.0(0)
0

వంకాయ పచ్చడి

Mar-19-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • తెలంగాణ
 • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 5

 1. పావుకిలో వంకాయలు
 2. నూనె 6tbsn.
 3. ఉప్పు తగినంత
 4. పచ్చిమిర్చి /ఎండుమిర్చి ఆరు
 5. నువ్వుల పొడి స్పూన్
 6. ధనియా పొడి స్పూన్
 7. కొత్తిమీర
 8. పోపుగింజలు
 9. పసుపు ,ఇంగువ చిటికెడు
 10. చింతపండు గోళీకాయంత

సూచనలు

 1. వంకాయలు తరిగి నూనెలో మగ్గించి పెట్టుకోవాలి .
 2. అదే మూకుడులో మిర్చి కూడా వేయించి మీక్సీ జార్ లో వేసి చింత పండు ,ధనియాపొడి ,నువ్వులుపొడి వేసి ,తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి .
 3. చివరగా వంకాయముక్కలు కూడా వేసి మీక్సీ చేయాలి .
 4. నూనెలో ఎండుమిర్చి ,శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ కొత్తిమీర వేసి పోపు చేసుకోవాలి
 5. చివరగా పోపును పచ్చడిలో కలిపి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర