హోమ్ / వంటకాలు / ఆనియన్ పకోడీ

Photo of Onion pakodi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
616
2
0.0(0)
0

ఆనియన్ పకోడీ

Mar-19-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ పకోడీ రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్ .అందరు ఇష్టపడే స్నాక్.బయట తినడం కంటే ఇంట్లో చేసుకొని తినడం ఆరోగ్యకరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. 1కప్పు శనగ పిండి
  2. పచ్చి మిర్చి 6
  3. కొత్తిమీర కొద్దిగ
  4. కరివేపాకు కొద్దిగ
  5. ఉప్పు తగినంత
  6. వంటసోడా చిటికెడు
  7. నూనె డీ ఫ్రై కి సరిపడా
  8. పసుపు చిటికెడు
  9. ఉల్లిపాయలు 2

సూచనలు

  1. శనగ పిండి లో ఉప్పు,వంటసోడా వేసుకోవాలి
  2. కావాల్సినవి
  3. శనగ పిండి,ఉప్పు ,వంటసోడా,పసుపు,పచ్చిమిర్చి పేస్టు,కొత్తిమీర,కరివేపాకు,ఉల్లిపాయలు కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి.
  4. ఇలా కలుపుకోవాల గట్టిగ/జారుడు గ కాకుండా పకోడీ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి.
  5. నూనె వేడి చేసి పిండి కొద్దికొద్దిగా వేసి రెండు వైపులా వేయించుకోవాలి.
  6. ఇలా వేయించుకొవాలి.
  7. ఆనియన్ పకోడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర