హోమ్ / వంటకాలు / అరటికాయ వేపుడు

Photo of RAW banana fry by Annapurna jinkala at BetterButter
525
3
0.0(0)
0

అరటికాయ వేపుడు

Mar-19-2019
Annapurna jinkala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ వేపుడు రెసిపీ గురించి

పిల్లలు పెద్దలు సాంబార్ లో పప్పు లో ఇష్టంగా నన్చుకొని తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. అరటికాయ ఒకటి
  2. ఉప్పు ఒక స్పూన్
  3. కారం హాఫ్ స్పూన్
  4. పసుపు చిటికెడు
  5. ధనియాలపొడి ఒక స్పూన్
  6. జీలకర్ర పొడి హాఫ్ స్పూన్
  7. చిoతపండు రసం 3 స్పూన్లు
  8. కరివేపాకు కొద్దిగా
  9. పల్లీలు 2 స్పూన్లు
  10. పోపుదినుసులు ఒక స్పూన్
  11. నూనె 2 స్పూన్లు
  12. ఎండుమిర్చి 2

సూచనలు

  1. అరటికాయ ని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.కాస్త చింతపండు నాన బెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోపుదినుసులు వేసి ,పల్లీలు వేసి
  3. ఎండుమిర్చి , కరివేపాకు వేసి
  4. అరటికాయ ముక్కలు వేసి కలిపి వేయించాలి
  5. పసుపు వేసి కలిపి వేయించాలి
  6. ముక్కలు వేగాక చింతపండు రసం వేసి కలిపి
  7. బాగా కలిపి మగ్గించి
  8. కారం ,ఉప్పు
  9. ధనియాలపొడి, జీలకర్రపొడి వేసకలిపి 5 నిమిషాలు మగ్గించాలి
  10. ఫ్రై రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర