హోమ్ / వంటకాలు / దోసకాయ ముక్కల పచ్చడి

Photo of Yellow cucumber chutney by kalyani shastrula at BetterButter
738
5
0.0(0)
0

దోసకాయ ముక్కల పచ్చడి

Mar-20-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ ముక్కల పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 10

  1. 4పెద్ద సైజు గుండ్రటి దోసకాయలు
  2. పది పచ్చిమిర్చి
  3. చింతపండు గుజ్జు 3tbsn.
  4. నువ్వులు స్పూన్
  5. ధనియా స్పూన్
  6. మెంతులు 10గింజలు
  7. కరివేపాకు రెమ్మ
  8. కొత్తిమీర కట్ట
  9. ఇంగువ చిన్న స్పూన్
  10. పసుపు చిన్న స్పూన్
  11. సెనగపప్పు స్పూన్
  12. మినప్పప్పు స్పూన్
  13. ఆవాలు ,చిన్న స్పూన్
  14. జిలకర చిన్న స్పూన్
  15. నూనె పోపుకు
  16. ఉప్పు సరిపడా

సూచనలు

  1. ముందుగా దోసకాయల్ని పొట్టు తీసి చేదు చూసుకొని చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి
  2. మూకుడులో పచ్చిమిర్చి ,మెంతులు ధనియా నువ్వులు వేయించి మీక్సీ చేదుకోవాలి
  3. అందులోనే చింతపండు గుజ్జు ,సరిపడా ఉప్పు వేసి మీక్సీ చేయాలి
  4. తరిగివపెట్టుకున్న దోసకాయ ముక్కలలో ఏ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పెట్టుకోవాలి .
  5. ఎండుమిర్చి , సెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర కరివేపాకు ,పసుపు ,ఇంగువ ,కొత్తిమీర వేసి చేసిన పోపును వేసి కలపాలి .చాలా టేస్ట్ గ ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర