హోమ్ / వంటకాలు / ముల్లంగిపచ్చడి

Photo of Radish chutney by kalyani shastrula at BetterButter
419
1
0.0(0)
0

ముల్లంగిపచ్చడి

Mar-20-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగిపచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. 2పెద్ద ముల్లంగి లు
  2. సరిపడా ఉప్పు
  3. 5పచ్చిమిర్చి
  4. 3టమాటాలు
  5. 2tbsn ఆవాల పొడి
  6. 1tbsn నువ్వులపొడి
  7. కరివేపాకు రెమ్మ
  8. నూనె పోపుకు
  9. నిమ్మరసం 2tbsn .

సూచనలు

  1. ముల్లంగి పొట్టుతీసి పొడవు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .అందులో ఆవపొడి ,నువ్వులపొడి ,మెంతిపొడి ,పచ్చిమిర్చి ,టమాట ,ఉప్పు అన్ని వేసి కలిపి పెట్టుకోవాలి . పోపులో ఆవాలు జిలకర ఇంగువ ,పసుపు కరివేపాకు వేసి చల్లార్చిన పోపును కలుపుకోవాలి .దీనిని స్నాక్స్ వలె కూడా అలాగే తినవచ్చు .లేదా అన్నం ,రోటి అన్నింటిలో చాలా బాగుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర