BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోధుమరవ్వ ఉప్మా

Photo of Wheat ravva upma by kalyani shastrula at BetterButter
0
2
0(0)
0

గోధుమరవ్వ ఉప్మా

Mar-20-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమరవ్వ ఉప్మా రెసిపీ గురించి

టిఫిన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2కప్స్ గోధుమ ravva
  2. 1ఆలు
  3. 1 టమాట
  4. 3పచ్చిమిర్చి
  5. 2క్యారెట్స్
  6. ఒక నిమ్మకాయ చెక్క
  7. గుప్పెడు పల్లీలు
  8. పచ్చి బఠాణి గుప్పెడు
  9. చిన్న అల్లం ముక్క
  10. కరివేపాకు రెమ్మ
  11. కొత్తిమీర కట్ట
  12. నూనె 2tbsn.
  13. శెనగపప్పు స్పూన్
  14. మినప్పప్పు స్పూన్
  15. ఆవాలు జిలకర కలిపి స్పూన్
  16. పసుపు చిన్న స్పూన్
  17. ఇంగువ చిటికెడు .
  18. ఎండుమిర్చి 1.
  19. నీళ్లు 6కప్పులు

సూచనలు

  1. ముందుగాకూరగాయలను చిన్న ముక్కలుగ తరిగిపెట్టుకోవాలి .
  2. మూకుడులో నూనెవేసి పోపుకోరకు పప్పులు ,ఆవాలు జిలకర ,ఇంగువ ,పసుపు వేసి పచ్చిమిర్చి ,ఎండుమిర్చి ,అల్లం వేసి కలిపి ఆలు ,టమాట ,పచ్చి బఠాణి ,మిల్లులు అన్ని వేసి అవి వేగాక ఒకటికి మూడు చొప్పున నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  3. కూరలు ఉడికాక నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేస్తూ కలపాలి
  4. తగినంత ఉప్పు వేసి చిన్న మంటమీద మూత పెట్టి ఉడకనివ్వాలి
  5. మొత్తం రవ్వ ఉడికినాక కొత్తిమీర వేసి కలిపి తీసుకోవాలి .(అన్ని కలిపి కుక్కర్ లో పెడితే ఇంకా తొందరగా అవుతుంది )

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర