క్యారెట్ మిల్క్ షాక్ | Carrot milkshake Recipe in Telugu

ద్వారా Roopasree Rao  |  20th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Carrot milkshake recipe in Telugu,క్యారెట్ మిల్క్ షాక్, Roopasree Rao
క్యారెట్ మిల్క్ షాక్by Roopasree Rao
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

26

0

క్యారెట్ మిల్క్ షాక్ వంటకం

క్యారెట్ మిల్క్ షాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot milkshake Recipe in Telugu )

 • క్యారెట్-3
 • చెక్కర-8 స్పూన్
 • జీడిపప్పు-10
 • బాదామి-8
 • పాలు-3 గ్లాస్
 • వెనిల్లా ఎసన్స్-1 డ్రాప్
 • ಐಸ್ ಕ್ಯೂಬ್-5

క్యారెట్ మిల్క్ షాక్ | How to make Carrot milkshake Recipe in Telugu

 1. క్యారెట్ తురుమీ పెట్టుకోవాలి.
 2. క్యారెట్,జీడిపప్పు,బాదామి,ఒక్క గ్లాస్ పాలు వేసి పది నిముషాలు ఉడికించాలి.
 3. ఉడికిన తరువాత కొంచం చెల్లార్చాలి.
 4. ,ఉడికిన క్యారెట్ కు చెక్కర ,ಐಸ್ ಕ್ಯೂಬ್ వేసి రుబ్బలి.
 5. నున్నగా పేస్ట్ చెయ్యలి.
 6. ఈ పేస్ట్ కు మిగిలిన పాలు,వెనిల్లా ఎసన్స్ వేసి మిక్స్ చెయ్యాలి.
 7. గ్లాస్ లో వేసి సర్వ్ చెయ్యండి.

నా చిట్కా:

దీనికి ఎలాక్కుల పుడి వెయ్యవచ్చు,A విటమిన్ ఎక్కువగా క్యారెట్ లో ఉంటుంది .కంటి చూపుకు మంచిది.

Reviews for Carrot milkshake Recipe in Telugu (0)