హోమ్ / వంటకాలు / క్యారెట్ మిల్క్ షాక్

Photo of Carrot milkshake by Roopasree Rao at BetterButter
507
10
0.0(0)
0

క్యారెట్ మిల్క్ షాక్

Mar-20-2019
Roopasree Rao
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ మిల్క్ షాక్ రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచిది,పిల్లలకు క్యారెట్ ఇష్ట పడరు ఇలా చేసి ఇస్తే తగుతారు, కంటి చూపుకు చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్-3
  2. చెక్కర-8 స్పూన్
  3. జీడిపప్పు-10
  4. బాదామి-8
  5. పాలు-3 గ్లాస్
  6. వెనిల్లా ఎసన్స్-1 డ్రాప్
  7. ಐಸ್ ಕ್ಯೂಬ್-5

సూచనలు

  1. క్యారెట్ తురుమీ పెట్టుకోవాలి.
  2. క్యారెట్,జీడిపప్పు,బాదామి,ఒక్క గ్లాస్ పాలు వేసి పది నిముషాలు ఉడికించాలి.
  3. ఉడికిన తరువాత కొంచం చెల్లార్చాలి.
  4. ,ఉడికిన క్యారెట్ కు చెక్కర ,ಐಸ್ ಕ್ಯೂಬ್ వేసి రుబ్బలి.
  5. నున్నగా పేస్ట్ చెయ్యలి.
  6. ఈ పేస్ట్ కు మిగిలిన పాలు,వెనిల్లా ఎసన్స్ వేసి మిక్స్ చెయ్యాలి.
  7. గ్లాస్ లో వేసి సర్వ్ చెయ్యండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర