హోమ్ / వంటకాలు / వెజిటబుల్ చాప్స్

Photo of Vegetable chops by Divya Konduri at BetterButter
567
4
0.0(0)
0

వెజిటబుల్ చాప్స్

Mar-20-2019
Divya Konduri
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ చాప్స్ రెసిపీ గురించి

ఇది కూరలు అన్ని వేసి బ్రైడ్ క్రంస్.వేసి తొందరగా రుచిగా ఉండే స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రైడ్ క్రంమ్స్ ఒక కప్పు
  2. ఉడికించిన తురిమిన ఆలు అర కప్పు
  3. ఉడికించి తురిమిన బీట్రూట్ అర కప్పు
  4. ఒక స్పూను పచ్చిమిర్చి పేస్టు
  5. అరస్పూను కారం
  6. ఉప్పు తగినంత
  7. కొత్తిమీత కప్పు
  8. ఉడికించిన స్వీటుకార్న్ కప్పు
  9. తురిమిన కేరట్ అర కప్పు
  10. బ్రైడ్ స్లైస్ ఒకటి
  11. గరం మసాల అర స్పూను
  12. ధనియాల పొడి అర స్పూను
  13. నూనె తగినంత
  14. కేప్సికమ్ తరుగు అర కప్పు

సూచనలు

  1. ఒక గిన్నేలో అన్నీ కూరల తరుగు వేసి బ్రైడ్ క్రంమ్స్ వేసి
  2. ఉప్పు కారం ధనియాల పోడి బ్రైడ్ని వేసి మొత్తం దగ్గరగా కలపాలి
  3. చిన్న ముద్దలుగా తీసుకొని గుండ్రంగా చేసి
  4. వేడి నూనెలో వేసి వేగించాలి
  5. వేగాక తీసీ కొత్తిమీర తో అలంకరించి టమోట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర