హోమ్ / వంటకాలు / ఎగ్ చపాతీ బూర్జీ

Photo of Egg Chapati Bhurji by Gadige Maheswari  at BetterButter
458
2
0.0(0)
0

ఎగ్ చపాతీ బూర్జీ

Mar-20-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ చపాతీ బూర్జీ రెసిపీ గురించి

మిగిలి పోయిన చపాతీలతో చేసిన వంట.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చపాతీలు - 3
  2. గుడ్డు - 2
  3. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  4. టొమాటో ముక్కలు - 1/2 కప్
  5. నూనె - 3 స్పూన్
  6. నెయ్యి - 2 స్పూన్
  7. ఉప్పు - 1 స్పూన్
  8. కారం - 1 స్పూన్
  9. పసుపు చిటికెడు
  10. ధనియా పొడి - 1/2 స్పూన్
  11. గరం మసాలా పొడి - 1 స్పూన్
  12. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా చపాతీలును చిన్నగా కట్ చేసుకోవాలి.
  2. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
  3. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి వేయించి ఉప్పు కారం పసుపు ధనియాల గరం మసాలా పొడి వేసి బాగా వేయించాలి.
  4. ఇందులో గుడ్లు వేసి వేయించాలి
  5. చివరికి కట్ చేసిన చపాతీ ముక్కలు వేసి చివరగా నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర