హోమ్ / వంటకాలు / కంది పచ్చడి.

Photo of Pigeon pea chutney. by దూసి గీత at BetterButter
617
2
0.0(0)
0

కంది పచ్చడి.

Mar-20-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంది పచ్చడి. రెసిపీ గురించి

తెలుగువారెంతగానో ఇష్టపడే పదార్థం ఈ కందిపప్పు పచ్చడి.చేసుకోవడం కూడా చాలా సులభం.అన్నంతో చాలా బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు - 1 కప్పు.
  2. ఎండు మిరపకాయలు - 4
  3. జీలకర్ర - 1/2 చెంచా.
  4. ఇంగువ - చిటికెడు.
  5. చింతపండు - చిన్ననిమ్మకాయంత
  6. ఉప్పు - 1/4 చెంచా.
  7. నూనె - 1/2 చెంచా.
  8. వెల్లుల్లి రెబ్బలు - 10
  9. పోపుకి , ఆవాలు జీలకర్ర,ఎండుమిర్చి ముక్కలు - 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా కందిపప్పు ని ఎండుమిరపకాయలు, జీలకర్ర,వేసి ఎర్రగా వేయించాలి.
  2. వేగిన కంది పప్పు మిశ్రమాన్ని, చింతపండు,ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుని, వెల్లుల్లి రెబ్బలు తో( ఆప్షనల్), ఆవాలు, జీలకర్ర,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కంది పచ్చడి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర