హోమ్ / వంటకాలు / ఎగ్ కట్లెట్

Photo of Egg cutlet by Chinnaveeranagari Srinivasulu at BetterButter
668
2
0.0(0)
0

ఎగ్ కట్లెట్

Mar-20-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ కట్లెట్ రెసిపీ గురించి

ఈవెనింగ్ స్నాక్.పిల్లలు ఇష్టం గ తింటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు 5
  2. కారం 1/2స్పూన్
  3. ధనియా పొడి 1స్పూన్
  4. .పసుపు చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. గరం మసాలా అర స్పూన్
  7. నూనె 2స్పూన్

సూచనలు

  1. 4 గుడ్లు ఉడకబెట్టాలి.ఒకటి మాత్రం పచ్చిది ఉంచుకోవాలి
  2. ఉడికిన గుడ్డు ని సన్నగా తరగాలి.
  3. అన్నీ కలిపి తెల్ల సొన కలపాలి.గట్టిగానే కలుపుకోవాలి.
  4. పాన్ మీద నూనె వేసి ఒక్కొక్కటి కాల్చుకోవాలి.
  5. ఎగ్ కట్లెట్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర