హోమ్ / వంటకాలు / తాటి బెల్లం బననా పూరి

Photo of Palm sugar banana puri by Chinnaveeranagari Srinivasulu at BetterButter
692
3
0.0(0)
0

తాటి బెల్లం బననా పూరి

Mar-20-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తాటి బెల్లం బననా పూరి రెసిపీ గురించి

స్వీట్.పిల్లలు అరటిపండు తిననప్పడు ఇలా పెట్టొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరటిపండు 2
  2. 3/4 కప్పు గోధుమ పిండి
  3. 1/2 కప్పు బియ్యం పిండి
  4. తాటి బెల్లం 1/2 కప్పు
  5. ఇలాయిచి కొద్దిగ
  6. కొబ్బెర తురుము కొద్దిగ
  7. గసగసాలు 1స్పూన్
  8. పాలు పిండి కి కలుపుకోవడానికితగినన్ని
  9. నూనె ఢీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. అరటిపండు ని మిక్సీ పట్టాలి.
  2. బెల్లం తురుము,ఇలాయిచి వేసి ఒకసారి తిప్పాలి.
  3. గోధుమపిండి,బియ్యం పిండి వేసి తిప్పాలి.
  4. కొబ్బెరి తురుము,గసగసాలు వేసి చపాతీ పిండి లా కలపాలి.
  5. ఇలా కలుపుకోవాలి.
  6. కవర్ మీద చపాతీ కర్ర తో వత్తుకోవాలి.
  7. మనకు కావాల్సిన ఆకారంలో చేసుకోవచ్చు.
  8. నూనె లో డీ ఫ్రై చేయాలి
  9. గసాలు చల్లుకోవాలి.
  10. తాటి బెల్లం బననా పూరి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర