హోమ్ / వంటకాలు / పచ్చిపులుసు.

Photo of Raw Rasam  by దూసి గీత at BetterButter
490
3
0.0(0)
0

పచ్చిపులుసు.

Mar-21-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిపులుసు. రెసిపీ గురించి

తెలుగు వారికే ప్రత్యేకమైన ది ఈ పచ్చిపులుసు.చాలా తొందరగా తయారయే ఆధరువు. వేసవిలో ఈ పచ్చిపులుసు చేసుకుంటే చలవ చేస్తుంది కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. చింతపండు - నిమ్మకాయంత
  2. ఉల్లిపాయ- 1
  3. నువ్వుల పొడి - 2 చెంచాలు.
  4. పచ్చిమిర్చి- 2
  5. ఎండుమిర్చి- 1
  6. కరివేపాకు - 1 రెమ్మ.
  7. బెల్లం - చిన్న నిమ్మకాయంత.
  8. ఉప్పు - 1/2 చెంచా.
  9. పోపుకి - ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఇంగువ - 1 చెంచా.

సూచనలు

  1. చింతపండు నానపెట్టి పల్చని రసం తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల నీళ్ళు పోసి,ఉప్పు,పసుపు,బెల్లం,నువ్వుల పొడీ వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 నిమిషాలు వేయించి పులుసులో కలపాలి.
  2. చివరిగా ఆవాలు, జీలకర్ర,మెంతులు, ఎండుమిర్చి,ఇంగువ తో పోపు పెట్టాలి. అంతే చాలా సులభంగా నిమిషాలు లో తయారయే పచ్చి పులుసు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర