హోమ్ / వంటకాలు / క్యాబేజీ కరోట్ పకోడా

Photo of Cabbage carrot pakora by Vasuki Pasupuleti at BetterButter
482
3
0.0(0)
0

క్యాబేజీ కరోట్ పకోడా

Mar-21-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ కరోట్ పకోడా రెసిపీ గురించి

కరకరమనే పకోడా స్పెషల్ క్యాబేజీ కరోట్ యెహో చేయటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 7

  1. క్యాబేజీ తురుము ఒక కప్
  2. క్యారెట్ 2
  3. ఉల్లిపాయలు ఒకటి
  4. పచ్చిమిరపకాయలు 4
  5. అల్లం ముక్కలు 3 చెంచాలు
  6. ఉప్పు సరిపడ
  7. నూనె సరిపడ
  8. పసుపు ఒక చెంచా
  9. కారం ఒక చెంచా
  10. గరం మసాలా ఒక చెంచా
  11. కొత్తిమీర 2 రెమ్మలు
  12. కరివేపాకు 2 రెమ్మలు
  13. పావుకేజీ సెనగపిండి
  14. ఒక కప్ బియ్యం పిండి

సూచనలు

  1. ముందుగా కరోట్ క్యాబేజీ సన్నగా తురుముకోవాలి.ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలి. అల్లం ముక్కలు, కారం ,పసుపు అన్ని సిద్దము చేసుకోవాలి
  2. ఇలాగ అన్ని ఒక పాత్ర లో వేసి
  3. సెనగపిండి, బియ్యంపిండి, షోడ ఉప్పు వేసి బాగా కలపాలి
  4. నీళ్లు పోసి కలుపుకోవాలి
  5. స్టవ్ మీద బాండలి పెట్టి బాగా ఎర్రగా వేపుకోవాలి
  6. ఇలాగ ఎర్రగా వేపుకోవాలి
  7. రుచికరమైన పకోరా సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర