బననా పాన్ కేక్ | Banana pan cake Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  21st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Banana pan cake by Chinnaveeranagari Srinivasulu at BetterButter
బననా పాన్ కేక్by Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    13

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

బననా పాన్ కేక్ వంటకం

బననా పాన్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana pan cake Recipe in Telugu )

  • అర కప్పు గోధుమ పిండి
  • 1అరటిపండు
  • 5స్పూన్ బియ్యం పిండి
  • బెల్లం 1 కప్పు
  • ఇలాయిచి కొద్దిగ
  • నెయ్యి 4స్పూన్
  • 1గ్లాస్ పాలు

బననా పాన్ కేక్ | How to make Banana pan cake Recipe in Telugu

  1. కావాల్సినవి.
  2. అరటిపండు ని మిక్సీ పట్టాలి.
  3. బెల్లం,ఇలాయిచి వేసి ఒకసారి తిప్పాలి
  4. గోధుమ పిండి,బియ్యం పిండి వేసి తిప్పాలి.
  5. పాలు పోసి మిక్సీ పట్టాలి.
  6. అట్లు పిండి లాగా చేసుకోవాలి.
  7. పాన్ మీద నెయ్యి వేసి పిండి ని వేసి కొద్దిసేపు మూత పెట్టి తర్వాత తిప్పి రెండు వైపులా కాల్చాలి.
  8. ఇలా కాల్చుకోవాలి.
  9. బననా పాన్ కేకు రెడీ

Reviews for Banana pan cake Recipe in Telugu (0)