హోమ్ / వంటకాలు / బననా పాన్ కేక్

Photo of Banana pan cake by Chinnaveeranagari Srinivasulu at BetterButter
494
3
0.0(0)
0

బననా పాన్ కేక్

Mar-21-2019
Chinnaveeranagari Srinivasulu
13 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బననా పాన్ కేక్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టం గ తింటారు.ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యకరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అర కప్పు గోధుమ పిండి
  2. 1అరటిపండు
  3. 5స్పూన్ బియ్యం పిండి
  4. బెల్లం 1 కప్పు
  5. ఇలాయిచి కొద్దిగ
  6. నెయ్యి 4స్పూన్
  7. 1గ్లాస్ పాలు

సూచనలు

  1. కావాల్సినవి.
  2. అరటిపండు ని మిక్సీ పట్టాలి.
  3. బెల్లం,ఇలాయిచి వేసి ఒకసారి తిప్పాలి
  4. గోధుమ పిండి,బియ్యం పిండి వేసి తిప్పాలి.
  5. పాలు పోసి మిక్సీ పట్టాలి.
  6. అట్లు పిండి లాగా చేసుకోవాలి.
  7. పాన్ మీద నెయ్యి వేసి పిండి ని వేసి కొద్దిసేపు మూత పెట్టి తర్వాత తిప్పి రెండు వైపులా కాల్చాలి.
  8. ఇలా కాల్చుకోవాలి.
  9. బననా పాన్ కేకు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర