పెసర పప్పు | whole moong dal Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  21st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of whole moong dal  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
పెసర పప్పుby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

6

0

పెసర పప్పు వంటకం

పెసర పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make whole moong dal Recipe in Telugu )

  • 1కప్పు పెసరపప్పు
  • పసుపు చిటికెడు
  • పచ్చిమిర్చి 10
  • టమోటా 2
  • ఉల్లిపాయ 1
  • చింతపండు కొద్దిగ
  • ఉప్పు తగినంత
  • ఎండుమిర్చి 2
  • పోపు దినుసులు అర స్పూన్
  • వెల్లుల్లి 10
  • నూనె 5స్పూన్
  • కరివేపాకు కొద్దిగ

పెసర పప్పు | How to make whole moong dal Recipe in Telugu

  1. పెసరపప్పు కడిగి,పసుపు,పచ్చిమిర్చి,టమోటా,చింతపండు,ఉల్లిపాయ వేసి కుక్కర్ లో 6కూతలు రావాలి.
  2. ఉప్పు వేసి పప్పు ని ఏనీపి పోపు పెట్టాలి.
  3. ఉల్లిపాయ,వెల్లుల్లి,పోపు దినుసులు,ఎండుమిర్చి,కరివేపాకు ,నూనె వేసి పోపు పెట్టి పప్పు లో కలపాలి.
  4. పెసర పప్పు రెడీ

Reviews for whole moong dal Recipe in Telugu (0)