హోమ్ / వంటకాలు / పెసర పప్పు

Photo of whole moong dal  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
640
4
0.0(0)
0

పెసర పప్పు

Mar-21-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పప్పు రెసిపీ గురించి

జొన్న రొట్ట లోకి చాల బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1కప్పు పెసరపప్పు
  2. పసుపు చిటికెడు
  3. పచ్చిమిర్చి 10
  4. టమోటా 2
  5. ఉల్లిపాయ 1
  6. చింతపండు కొద్దిగ
  7. ఉప్పు తగినంత
  8. ఎండుమిర్చి 2
  9. పోపు దినుసులు అర స్పూన్
  10. వెల్లుల్లి 10
  11. నూనె 5స్పూన్
  12. కరివేపాకు కొద్దిగ

సూచనలు

  1. పెసరపప్పు కడిగి,పసుపు,పచ్చిమిర్చి,టమోటా,చింతపండు,ఉల్లిపాయ వేసి కుక్కర్ లో 6కూతలు రావాలి.
  2. ఉప్పు వేసి పప్పు ని ఏనీపి పోపు పెట్టాలి.
  3. ఉల్లిపాయ,వెల్లుల్లి,పోపు దినుసులు,ఎండుమిర్చి,కరివేపాకు ,నూనె వేసి పోపు పెట్టి పప్పు లో కలపాలి.
  4. పెసర పప్పు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర