హోమ్ / వంటకాలు / పచ్చి మామిడికాయ పులిహోర

Photo of raw Mango Rice by Vani Gunti at BetterButter
718
2
0.0(0)
0

పచ్చి మామిడికాయ పులిహోర

Mar-21-2019
Vani Gunti
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా తోరగ అవుతుంది.పెద్ద వారు చిన్న వారు చాలా ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి మామిడి కాయలు 3
  2. ఎండు మిరపకాయలు 7
  3. పచ్చిమిరపకాయలు 5
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. పల్లిలు 3 టీ స్పూన్స్
  6. శెనగ పప్పు 2 టీ స్పూన్స్
  7. మినప పప్పు 2 టీ స్పూన్స్
  8. అవసలు 1 స్పూన్
  9. జీలకర్ర 1 స్పూన్
  10. పసుపు 1/2 స్పూన్
  11. ఆయిల్ సరిపడ
  12. ఉప్పు రుచి కి తగినంత
  13. ఇంగువ చిటికెడు
  14. రైస్ 2 గ్లాసు లు

సూచనలు

  1. పచ్చి మామిడికాయను పొట్టు తీసి, ముక్కలుగా కొసి మిక్సీ లో వేసి ముద్దలా చేసుకోవాలి.
  2. అన్నం ని వండి పక్కకు ఉంచుకోవాలి.
  3. ఎండు మిరపకాయలు,పచ్చి మిరపకాయలు,కరివేపాకును ఒక ప్లేట్ లో పక్కకు పొట్టుకోవాలి.
  4. పల్లిలు,శెనగ పప్పు,మినప పప్పు,ఇంగువ పక్కకు పెట్టుకోవాలి.
  5. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి, స్టవ్ అంటించి అందులో ఆయిల్ సారి పడ పోసి,అందులో ఆవాలు, జీలకర్ర,ఎండుమిరప కాయలు, పల్లిలు,శెనగ పప్పు,మినప పప్పు, పచ్చిమిరప కాయలు, కరివేపాకు, ఒకటి తరువాత ఒకటి వేసి.అది వేగిన తరువాత ,ఇంగువ కూడా వేసి బాగా కలపాలి.
  6. ఇప్పుడు పచ్చి మామిడి కాయ ముద్దను ,పసుపు కూడా వేసి బాగా కలపాలి.
  7. ఒక 5 నిమిషాల తరువాత ఉప్పు కూడా వేసుకోవాలి.
  8. ఇప్పుడు అది వేగిన తరువాత అందు లో అన్నం వేసి బాగా కల పాలి.ఒక 5 నిమిషాల తరువాత ,అన్నం ని స్టవ్ మీద నుంచి దించాలి.
  9. వేడి వేడి గా పచ్చి మామిడి కాయ అన్నం రెడీ. దాని పైన కావాలి అను కున్నవారు కోతిమీర్ వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర