హోమ్ / వంటకాలు / స్పెషల్ ఆనియన్ టొమేటో రైతా

Photo of SPECIAL ONION TOMATO RAITA by Harini Balakishan at BetterButter
459
2
0.0(0)
0

స్పెషల్ ఆనియన్ టొమేటో రైతా

Mar-22-2019
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పెషల్ ఆనియన్ టొమేటో రైతా రెసిపీ గురించి

ఎండా కాలం వచ్చేసిందయ్య బాబూ. ఠండా ఠండా ఈ వరైటీ రైతాట్రై చేయ్యండి. అన్నం , చపాతి జొన్న రొట్టెలకు సూట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • సైడ్ డిషెస్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు సన్నగ తరిగిన టమాట
  2. రెండు కప్పులు సన్నగ తరిగిన ఉల్లిగడ్డలు
  3. సన్నగ తరిగిన పచ్చి మిర్చీ మూడు
  4. పావు కప్పు సన్నగ తరిగిన కొత్తిమీర
  5. రెండు కప్పు చిక్కటి పెరుగు
  6. రుచికి ఉప్పు
  7. అరచంచా చక్కర
  8. వేయించి పొడికొట్టిన పల్లీలు ఒక కప్పు

సూచనలు

  1. పల్లీల పొడి తప్ప మిగతా అన్ని విషయాలు కలుపుకుని పెట్టాలి
  2. తినేముందర పల్లీల పొడి కలపాలి
  3. అన్నం, జొన్న రొట్టె, చపాతి, అటుకుల చుడువా తో తినడానికి భలేబాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర