హోమ్ / వంటకాలు / వంకాయ అటుకులు

Photo of Brinjal poha by kalyani shastrula at BetterButter
578
3
0.0(0)
0

వంకాయ అటుకులు

Mar-22-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ అటుకులు రెసిపీ గురించి

స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పావుకిలో పేపర్ అటుకులు
  2. 6 పొడవాటి వంకాయలు
  3. పచ్చిమిర్చి 6
  4. ఉప్పు తగినంత
  5. పోపుకు నూనె 2tbsn
  6. ఆవాలు స్పూన్
  7. జిలకర స్పూన్
  8. పసుపు సగం చెంచా
  9. ఇంగువ సగం చెంచా
  10. కరివేపాకు రెమ్మ
  11. కొత్తిమీర కట్ట

సూచనలు

  1. ముందుగా వంకాయలు పుచ్చు లేకుండా చూసుకొని స్టవ్ మీద కాల్చి పెట్టుకోవాలి
  2. వీటిని చల్లటి నీళ్లలో వేసి పై నల్లటి పొట్టు తీసి అటుకులలో వేసుకోవాలి
  3. ఇప్పుడు వంకాయలు బాగా పిసికి అటుకులకు మొత్తం పట్టేట్టుగా కలిపి ,ఉప్పు కూడా వేసి ,చిన్నగా తరిగిన పచ్చిమిర్చి,కొత్తిమీర వేసి కలపాలి .
  4. ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు ,జిలకర ,పసుపు ఇంగువ కరివేపాకు వేసి పోపు చేసుకోవాలి .
  5. ఈ పోపు ను అటుకులలో వేసి మొత్తం కలపాలి .మరొకసారి స్టవ్ మీద పెట్టి కాస్త వేయించుకోవచ్చు .కాని వేయించకున్న కూడా అలాగే తినేయొచ్చు .ఇష్టాన్ని బట్టి . ఉల్లిపాయ ,పచ్చికొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర