హోమ్ / వంటకాలు / కాకరకాయ కూర

Photo of Bitter Gourd  curry by kalyani shastrula at BetterButter
639
7
0.0(0)
0

కాకరకాయ కూర

Mar-22-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పావుకిలో కాకరకాయ
  2. చింతపండు గోళీకాయంత
  3. బెల్లం 2tbsn
  4. నువ్వులపొడి స్పూన్
  5. పోపుకు నూనె
  6. శెనగపప్పు స్పూన్
  7. మినప్పప్పు స్పూన్
  8. ఆవాలు ,జిలకర కలిపి స్పూను
  9. చిటికెడు ఇంగువ
  10. పసుపు సగం చెంచా
  11. కారం స్పూన్
  12. పచ్చిమిర్చి 2
  13. ఎండుమిర్చి 2
  14. కరివేపాకు ఒక రెమ్మ
  15. కొత్తిమీర kattab

సూచనలు

  1. ముందుగా కాకరకాయను ముక్కలుగా చేసి పెట్టుకోవాలి
  2. మూకుడులో పోపుకు నూనె వేసి సెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,పసుపు ఇంగువ ,కరివేపాకు వేసి వేగాక,స్టవ్ సిమ్ చేసి కాకరకాయ ముక్కలు వేయాలి .అస్సలు కలపకూడదు . ఇప్పుడు పై నుంచి ఉప్పు ,కారం,చింతపండు చిక్కటి గుజ్జు ,బెల్లం తురుము , నువ్వులపొడి వేసి కలపకుండా పై నుండి నీళ్ళ మూత పెట్టాలి
  3. ఇలా పది నిముషాలు ఉడికాక తీసి చూడాలి
  4. ఇప్పుడు కూర ముక్కలు మగ్గి ఉంటుంది .ఇప్పుడు కూరను కలిపి కొబ్బరిపొడి వేసి కలిపి కాసేపు ఉంచి కొత్తిమీర వేసి కలిపి తీసుకోవాలి
  5. అస్సలు చేదు ఉండని కమ్మటి కూర సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర