హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ కూర

Photo of Onion curry by Gadige Maheswari  at BetterButter
486
3
0.0(0)
0

ఉల్లిపాయ కూర

Mar-22-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ కూర రెసిపీ గురించి

ఉల్లిపాయలతో చేసిన కూర చపాతీ పూరీ లోనికి ఈ కర్రీ చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. పొడవుగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  2. ఉప్పు - 1 స్పూన్
  3. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  4. పచ్చి మిర్చి ముద్ద - 1 స్పూన్
  5. పసుపు - 1/2 స్పూన్
  6. ధనియాలపొడి - 1 స్పూన్
  7. నూనె అర కప్పు
  8. ఆవాలు - 1 స్పూన్
  9. కరివేపాకు కోద్దిగా
  10. శనగపిండి - 2 స్పూన్

సూచనలు

  1. ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి
  2. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించాలి
  3. ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
  4. ఆ తర్వాత పసుపు ధనియాలపొడి వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు నీరు పోసి ఉడికించాలి.
  5. ఒక గిన్నెలో శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి.
  6. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
  7. ఆ తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర