BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / టమాటా పచ్చడి.

Photo of Instant tamata chutney. by దూసి గీత at BetterButter
1
6
0(0)
0

టమాటా పచ్చడి.

Mar-22-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా పచ్చడి. రెసిపీ గురించి

వంటలకి ప్రత్యేకమైన రుచి తెచ్చిపెట్టేది టమాటా...టమాటా తో ఎన్నో రకాల పచ్చళ్ళూ, కూరలూ చెస్కోవచ్చు.అందులో అతి వేగంగా అప్పటికప్పుడు చేసే పచ్చళ్ళలో ఒకరకం పచ్చడి నెను చేసినది.ఇది అన్నంతో పాటూ టిఫిన్స్ తో కూడా బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటాలు- 1/4 కిలో.
  2. పచ్చిమిర్చి- 4
  3. మెంతులు వేయించి చేసిన పొడి- 1/2 చెంచా.
  4. ఖారం - 1 చెంచా.
  5. ఉప్పు- 1/2 చెంచా
  6. చింతపండు రసం( ఆప్షనల్) -1చెంచా
  7. నూనె - 2 చెంచాలు.
  8. పోపుకోసం ఆవాలు,మెంతులు, ఎండుమిర్చి మీక్కలు,ఇంగువ - 1 చెంచా.
  9. వెల్లుల్లి- 4 రెబ్బలు.
  10. పసుపు- చిటికెడు

సూచనలు

  1. టమాటాలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు,పసుపు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత, వాటిని గుత్తితో మెత్తగా చేసి,ఇష్టమైతే చింతపండు రసం వేసి ఇంకో 2 నిమిషాలు మగ్గించాలి.
  2. పచ్చడి ఉడికి దగ్గర పడ్డాక, పోపు,ఖారం,మెంతిపొడీ వేసి బాగా కలిపి దించేయాలి మంచి సైడ్ డిష్ అయిన టమాటా పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర