చికెన్ వడలు | Chicken vada Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  22nd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chicken vada by Chinnaveeranagari Srinivasulu at BetterButter
చికెన్ వడలుby Chinnaveeranagari Srinivasulu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

చికెన్ వడలు వంటకం

చికెన్ వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken vada Recipe in Telugu )

 • అర కెజి చికెన్ (ని కీమ లాగా షాప్ లో ని కొట్టి ఇస్తారు.)
 • ఉప్పు తగినంత
 • పసుపు చిటికెడు
 • కారం 1స్పూన్
 • గరం మసాలా 1స్పూన్
 • ధనియా పొడి2స్పూన్
 • కొత్తిమీర కొద్దిగ
 • అల్లం వెల్లుల్లి పేస్టు 1స్పూన్
 • నూనె డీ ఫ్రై కి సరిపడా

చికెన్ వడలు | How to make Chicken vada Recipe in Telugu

 1. కావాల్సినవి
 2. నూనె తప్ప అన్నీ మిక్సీ పట్టాలి.
 3. కచ్చా పచ్చా గ పట్టుకోవాలి.
 4. ఇలా వడ లాగా చేసి పెట్టాలి.
 5. ఒకొక్కటి కాగిన నూనె లో డీ ఫ్రై చేయాలి.
 6. ఇలా వేయించుకోవాలి.
 7. చికెన్ వడలు రెడీ

నా చిట్కా:

పుట్నాలపప్పు పొడి వేసుకోవచ్చు.

Reviews for Chicken vada Recipe in Telugu (0)