హోమ్ / వంటకాలు / చికెన్ వడలు

Photo of Chicken vada by Chinnaveeranagari Srinivasulu at BetterButter
720
2
0.0(0)
0

చికెన్ వడలు

Mar-22-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ వడలు రెసిపీ గురించి

మాంసాహారం స్నాక్,

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అర కెజి చికెన్ (ని కీమ లాగా షాప్ లో ని కొట్టి ఇస్తారు.)
  2. ఉప్పు తగినంత
  3. పసుపు చిటికెడు
  4. కారం 1స్పూన్
  5. గరం మసాలా 1స్పూన్
  6. ధనియా పొడి2స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగ
  8. అల్లం వెల్లుల్లి పేస్టు 1స్పూన్
  9. నూనె డీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. కావాల్సినవి
  2. నూనె తప్ప అన్నీ మిక్సీ పట్టాలి.
  3. కచ్చా పచ్చా గ పట్టుకోవాలి.
  4. ఇలా వడ లాగా చేసి పెట్టాలి.
  5. ఒకొక్కటి కాగిన నూనె లో డీ ఫ్రై చేయాలి.
  6. ఇలా వేయించుకోవాలి.
  7. చికెన్ వడలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర