హోమ్ / వంటకాలు / కొబ్బెర కజ్జికాయలు

Photo of Coconut gujiya  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
13
6
0.0(0)
0

కొబ్బెర కజ్జికాయలు

Mar-22-2019
Chinnaveeranagari Srinivasulu
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బెర కజ్జికాయలు రెసిపీ గురించి

sweet.కొబ్బెర ని తురుముకొవాళ.

రెసిపీ ట్యాగ్

  • హోలి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కొబ్బెర తురుము 3కప్పులు
  2. చెక్కర 2కప్పులు
  3. ఇలాయిచి కొద్దిగ
  4. నూనె డీ ఫ్రై కి సరిపడా
  5. గోధుమ పిండి

సూచనలు

  1. కావాల్సిన కొబ్బెర,చెక్కర,ఇలాయిచి
  2. అన్నీ కలపాలి.గోధుమ పిండి లో నీళ్ళు పోసి పూరి పిండి లా కలపాలి.
  3. చిన్న పూరి చేసి 1స్పూన్ కొబ్బెర మిశ్రమాన్ని పెట్టి మూయాలి .
  4. ఇలా అన్నీ చేసాక నూనె వేడి చేసి వేయించాలి .
  5. నూనె లో వేసి వేయించాలి .
  6. ఇలా .
  7. కొబ్బెర కజ్జికాయలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర