హోమ్ / వంటకాలు / పైనాపిల్ రవ్వ కేసరి

Photo of Pineapple suji kesari by మొహనకుమారి jinkala at BetterButter
16
4
0.0(0)
0

పైనాపిల్ రవ్వ కేసరి

Mar-22-2019
మొహనకుమారి jinkala
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పైనాపిల్ రవ్వ కేసరి రెసిపీ గురించి

యుమ్య్ టేస్టీ పిల్లలకి పెద్దలకి బాగా నచుతుంది పులుపు తీపి కలిపిన స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • తమిళనాడు
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పైనాపిల్ ముక్కలు కప్
  2. ఉప్మారవ్వ కప్
  3. చెక్కర కప్
  4. నీరు తగినన్ని
  5. యాలకులు 4
  6. డ్రై ఫ్రూిట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు 3 స్పూన్లు
  7. చెర్రీస్ 3
  8. నెయ్యి 4 స్పూన్లు

సూచనలు

  1. పైనాపిల్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి
  3. నెయ్యిలో పైనాపిల్ ముక్కలు వేసి వేయించాలి
  4. ముక్కలు వేయించి మగ్గించాలి
  5. తగినన్ని నీరు పోసి ఉడికించాలి
  6. ముక్క ఉడికి నీరుమరిగిన తర్వాత రవ్వ వేసి ఉండ కట్టకుండా కలుపుకోవాలి
  7. కాస్త కేసరి కలర్ కలపాలి
  8. చెక్కర వేసి కరిగించాలి
  9. యాలకులపొడి ,చెక్కర వెయ్యాలి
  10. ఒక స్పూన్ నెయ్యి వేసి బాగాకలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ కలపాలి
  11. ప్లేటులోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర