హోమ్ / వంటకాలు / ఖాండ్వి

Photo of Khandvi by kalyani shastrula at BetterButter
674
7
0.0(0)
0

ఖాండ్వి

Mar-23-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖాండ్వి రెసిపీ గురించి

స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ సెనగపిండి
  2. కప్ పెరుగు
  3. చిన్న స్పూన్ పసుపు
  4. ఉప్పుకొద్దిగా
  5. నువ్వులు 1tbsn
  6. నూనె 2tbsn
  7. కొత్తిమీర తరుగు స్పూన్
  8. పచ్చి కొబ్బరి తురుము స్పూన్
  9. ఆవాలు పావు స్పూన్
  10. జిలకర పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి
  2. మీక్సీ జార్ లో కప్ సెనగపిండి కప్ పెరుగు కొద్దిగా పసుపు ,స్పూన్ అల్లం ముద్ద chi,కొంచెం ఉప్పు వేసి కొద్ది నీళ్లు పోసి జారుగా మీక్సీ చేసుకోవాలి
  3. స్టవ్ మీద మూకుడు మూకుడు వేడెక్కగానే మీక్సీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న మంటమీద కలుపుతూ ఉండాలి
  4. చిక్కగా అవగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
  5. కొద్ది ముద్దను ఒక ప్లేట్ ను బోర్లించి దానిమీద వేయాలి .(మూకుడు మీద ఎప్పటికి మూత పెట్టి ఉంచుకోవాలి .లేకపోతే గట్టిగా అవుతుంది)
  6. ప్లేట్ మీద వేసుకున్న ముద్దను అట్లకాడ తో ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి .ఈ విధంగా మొత్తం పిండి ముద్దను ప్లేట్స్ మీద చేసి పెట్టుకోవాలి .5ని .అలా ఉండనివ్వాలి .
  7. ఈలోపు పోపు లో ఆవాలు జిలకర పచ్చిమిర్చి ,నువ్వులు వేసి పోపు చేసి పెట్టుకోవాలి .
  8. ప్లేట్ మీద ఉన్న సెనగపిండి లేయర్ పైన చాకుతో నిలువుగా గాట్లు పెట్టి ,ఒక్కొక్క దానిని చాప వలె చుట్టుకొని తీసి వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి .
  9. ఏవిధంగా ప్లేట్ లో అమర్చుకున్న ఖాండ్వి పైన తయారు చేసుకున్న పోపు వేసి కొత్తిమీర ,పచ్చికొబ్బరి తురుము వేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర