హోమ్ / వంటకాలు / క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్

Photo of Cute Puppy cookies  by chepuri neeraja at BetterButter
685
11
0.0(0)
0

క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్

Mar-23-2019
chepuri neeraja
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యూట్ పప్పీ బట్టర్ కుకీస్ రెసిపీ గురించి

పిల్లల ఫేవరెట్

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • బేకింగ్
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా : 200gm
  2. చక్కర పొడి : 50gm
  3. వెన్న :125gm
  4. పాలు :2tbsp
  5. వెనిలా ఎసెన్స్ :1tsp
  6. చాకోస్ (chocos ):కొన్ని
  7. చాక్లెట్ చిప్స్ : కొన్ని
  8. కోకో పౌడర్ : తగినంత

సూచనలు

  1. మొదట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, వెన్న, చక్కర అన్ని కలుపు కోవాలి. దాన్ని చక్కగా మర్దన చేసుకోవాలి ఆ మిశ్రమం మొత్తం చక్కగా రవ్వ లాగా పొడి పొడి గా అవ్వాలి.
  2. తర్వాత ఆ మిశ్రమం లో కొన్ని పాలు పోసుకోవాలి తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకొని ముద్ద లాగా చేసుకోవాలి
  3. తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న సమాన ఉండలుగా చేసుకొని బాల్ లాగా చుట్టుకోవాలి
  4. ఇపుడు ఒక్కో బాల్ తీసుకొని దానికి రెండు చాకోస్ తీసుకొని చెవుల్లాగా పెట్టుకోవాలి
  5. కళ్ళు, ముక్కు కోసం చాక్లెట్ చిప్స్ ని పెట్టుకొని పప్పీ లాగా చేసుకోవాలి.
  6. ఇపుడు చేసుకున్న పప్పీ కుకీస్ ని ఓవెన్ లో 160 డిగ్రీస్ లో 10 నిముషాలు బేక్ చేసుకోవాలి... కుకీస్ రెడీ... ఇదే పిండి లో కాస్త కోకో పౌడర్ వేసుకొని రక రకాలుగా గా డిజైన్స్ చేసుకోవచు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర