వెజిటబుల్ రైస్ | Vegetable Rice Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  23rd Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vegetable Rice by Gadige Maheswari at BetterButter
వెజిటబుల్ రైస్by Gadige Maheswari
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

23

0

వెజిటబుల్ రైస్ వంటకం

వెజిటబుల్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Rice Recipe in Telugu )

  • బియ్యం - 1 1/2 గ్లాసు
  • ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  • బిర్యానీ ఆకు - 1
  • యాలకులు - 1
  • దాల్చిన చెక్క లవంగాలు - 2
  • అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  • కారం - 1 స్పూన్
  • ధనియాలపొడి - 1 స్పూన్
  • ఉప్పు - 1 స్పూన్
  • నూనె - 3 స్పూన్
  • పసుపు చిటికెడు
  • క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ముక్కలు - 1 కప్
  • ఆవాలు - 1 స్పూన్
  • కరివేపాకు రెండు రెమ్మలు
  • టొమాటో ముక్కలు - 1/2 కప్
  • నీళ్ళు - 2 గ్లాసులు

వెజిటబుల్ రైస్ | How to make Vegetable Rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యం కడిగి నానబెట్టాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు కారం ధనియా పౌడర్ మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  4. ఆ తర్వాత కూరగాయలు ముక్కలు టొమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి వేయించాలి.
  5. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి.
  6. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేసి బాగా కలిపి రెండు గ్లాసులు నీళ్ళు పోసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  7. అంతే ఎంతో టేస్ట్ గా ఉండే విజిటేబుల్ రైస్ రెడీ.

నా చిట్కా:

మిగిలి పోయిన అన్నం తో కూడా చేసుకోవచ్చు

Reviews for Vegetable Rice Recipe in Telugu (0)