హోమ్ / వంటకాలు / పొటాటో బాల్స్

Photo of Potato balls by Chinnaveeranagari Srinivasulu at BetterButter
554
2
0.0(0)
0

పొటాటో బాల్స్

Mar-23-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటాటో బాల్స్ రెసిపీ గురించి

పిండి పదార్థాలు ఉంటాయి .పిల్లల కి చాల మంచిది .ఆలూ ని ఉడకబెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 5ఆలూ
  2. ఉప్పు తగినంత
  3. కారం 1స్పూన్
  4. గరం మసాలా 1స్పూన్
  5. ధనియా పొడి 1స్పూన్
  6. కొత్తిమీర కొద్దిగ
  7. అల్లం వెల్లుల్లి పేస్టు 1స్పూన్
  8. నూనె అర కప్
  9. శనగ పిండి 4స్పూన్
  10. బియ్యం పిండి 4స్పూన్
  11. పసుపు కొద్దిగ

సూచనలు

  1. నూనె తప్ప అన్నీ వేసి నీళ్లూ పోయకుండా కలపాలి.
  2. చిన్న చిన్న బాల్స్ ని చేసి కాగే నూనె లో వేసి దొర గ వేయించాలి.
  3. పొటాటో బాల్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర