BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యారెట్ రైస్

Photo of carrot rice  by Vani Gunti at BetterButter
126
2
0(0)
0

క్యారెట్ రైస్

Mar-23-2019
Vani Gunti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ రైస్ రెసిపీ గురించి

చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.క్యారెట్ తింటే చాలా మంచిది .ఈ వంటకం చాలా తోరగా అవుతోంది.

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ

కావలసినవి సర్వింగ: 4

  1. ఆయిల్ తగినంత
  2. ఆవాలు 1/2 స్పూన్
  3. జీలకర్ర 1/2 స్పూన్
  4. అల్లం 1/2 స్పూన్ కంటే తక్కువ
  5. మినప పప్పు 1/2 స్పూన్
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. పచ్చి మిర్చి 7
  8. క్యారెట్ 2 పెద్దవి
  9. ఉల్లి గడ్డ చిన్నది 1
  10. ఉప్పు తగినంత
  11. కారం రుచికి తగినంత.
  12. పసుపు 1/2 స్పూన్ కంటే తక్కువ

సూచనలు

  1. మొదట రైస్ 2 గ్లాసుల వండుకొని పక్కకు పెట్టుకోవాలి.
  2. క్యారెట్ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు గా కోసుకుని పక్కకు పెట్టు కోవాలి.
  3. ఉల్లి గడ్డ ,పచ్చి మిర్చి, కరివేపాకు,రడీ గా పెట్టు కోవాలి.
  4. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి ,అందులో ఆయిల్ వేయాలి.
  5. ఆయిల్ లో ఆవాలు ,జీలకర్ర ,మినప పప్పు వేసి అది వేగాక,
  6. పచ్చి మిర్చి,ఉల్లి గడ్డ,కరివేపాకు, వేసి వేయించాలి ..
  7. తరువాత క్యారెట్,వేసి బాగా వేయించాలి .
  8. తరువాత అది వేగాక కొంచం అల్లం , పసుపు,కూడా వేయాలి.
  9. అది వేగాక రైస్ కూడా వేసి బాగా కలపి ,ఉప్పు ,కారం కూడా వేసి,బాగా కలపాలి.
  10. 5 నిమిషాల తరువాత రైస్ ని దించాలి.
  11. ఇప్పుడు వేడి వేడి రైస్ రడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర