Photo of Malpua by Vasuki Pasupuleti at BetterButter
512
4
0.0(0)
0

Malpua

Mar-24-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • రాజస్థాన్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. పన్నీర్ 200 గ్రాములు
  2. పాలు అర లీటర్
  3. పంచదార ఒక కప్పు
  4. యాలుకలు 6
  5. మైదా ఒక కప్పు
  6. జీడిపప్పు 6
  7. బాదంపప్పు 6

సూచనలు

  1. ముందుగా పాలు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు , పన్నీర్, యాలకులు తీసుకోవాలి
  2. పన్నీర్ తురుముకోవాలి సన్నగా విడివిడిగా చేసుకోవాలి
  3. మైదా పిండిలో పన్నీర్ వేసి బాగా కలపాలి దోస పిండిలాగా కలుపుకోవాలి
  4. పిండి గట్టిగా ఉంటే పాలు పోసుకొని కలుపుకోవాలి
  5. తరువాత స్టవ్ మీద బాఅండలి పెట్టి నూనె పోసి బాగా కాగాక చిన్న గంటే తో చిన్న చిన్న దోసెలు లాగా పోయాలి వాటిని చిన్నగా తిప్పికుంటు కాల్చాలి
  6. ఇంకో స్టవ్ మీద గిన్నెలో పావుకేజీ పంచదార వేసి పాకం చేసుకోవాలి
  7. కాల్చిన వెంటనే అందులో వేసి తీసుకోవాలి పాకములో యాలుకలు పొడి వేయాలి
  8. తరువాత బాదం జీడిపప్పు తురుముకొని పైన వేసుకోవాలి
  9. రుచికరమైన మాల్పువ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర