పాయసం | Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Telugu

ద్వారా Priya Srinivasan  |  30th Aug 2016  |  
1 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam recipe in Telugu,పాయసం , Priya Srinivasan
పాయసం by Priya Srinivasan
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

404

1

పాయసం వంటకం

పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Telugu )

 • 1 కప్పు ఎర్ర బియ్యం
 • 2 కప్పుల బెల్లం చిక్కదనం కోసం
 • 1 చెంచా అల్లం పొడి
 • 1 కప్పు తాజాగా తురిమిని కొబ్బరి
 • ౩ - 4 యాలకులు, పొడి చేసినవి
 • 1/3 కప్పు నెయ్యి
 • కావలసినంత నీళ్ళు( నేను 4 కప్పులు వాడాను ఉడికించటానికి)
 • గుప్పెడు జీడిపప్పులు

పాయసం | How to make Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Telugu

 1. ఎర్ర బియ్యాన్ని ౩-4 సార్లు శుభ్రం అయ్యేదాకా బాగా కడగాలి. బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్ లో , కొబ్బరి మరియు నీళ్ళతో కలిబి పెట్టాలి.( నేను ఈ పరిమాణానికి 4 కప్పుల నీళ్ళనువాడాను మరియు ప్రషర్ కుక్కర్ లో 5 విజిల్స్ రానిచ్చాను). బియ్యం బాగా మెత్తగా ఉడకాలి. మరి మెత్తని పేస్టు లాగ కాకుండా, మృదువుగా కాస్త మెత్తగా ఉండేలా చూడాలి.
 2. ప్రెషర్ దాని అంతటా అదే వచ్చేలా వదిలేయండి. అన్నం ఉడుకుతుండగా, బెల్లాన్ని పాన్ లో తీసుకోని 1/2 కప్పు నిల్లు కలిపి, వేడి చెయ్యాలి మరియు బెల్లం పూర్తిగా కరిగేలా చూడాలి. ఎమన్నా తేలుతుంటే తీసివెయ్యాలి.
 3. మళ్ళి స్టవ్ మీద పెట్టి గాడంగా వచ్చేదాకా వండాలి.( దానిని పరిక్షన్చాకర్లేదు, కాస్త చిక్కగా ఉండాలి పాకం)
 4. ప్రెషర్ కుక్కర్ లోని ప్రెషర్ పోయాక, కుక్కర్ తెరిచి మరియు బెల్లం పాకం అందులో వెయ్యాలి, యాలకుల పొడి మరియు అల్లం పొడి. బాగా కలపండి.
 5. తక్కువ మంట మీద స్టవ్ మీద బెల్లం మరియు అన్నాన్ని బాగా కలపాలి. అప్పుడు బాగా కలిసి చిక్కగా ఉంటుంది, నెయ్యిని వెయ్యండి మరియు కాస్త చిక్కబడ్డాక స్టవ్ అపివేయ్యాలి.
 6. చల్లరుతునప్పుడు పాయసం కాస్త చిక్కబడుతుంది, స్టవ్ మీద అడుగు అంతనివ్వకూడదు. కాస్త చిక్కబడ్డాక స్టవ్ అపివేయ్యండి , వేయించిన జీడిపప్పులతో అలంకరించవచ్చు.
 7. వేడిగా లేదా చల్లగా వడ్డించవచ్చు , దాని రుచిని ఆనందించండి.

Reviews for Sharkara Payasam/ Nei Payasam/ Aravanai Payasam Recipe in Telugu (1)

Pasumarthi Poojitha10 months ago

జవాబు వ్రాయండి