హోమ్ / వంటకాలు / సుజి చం చం

Photo of Sooji chum chum by Vasuki Pasupuleti at BetterButter
721
3
0.0(0)
0

సుజి చం చం

Mar-24-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సుజి చం చం రెసిపీ గురించి

దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. స్టఫ్ కూడా చేయవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 8

  1. రవ్వ పావుకేజీ
  2. పంచదార అర కేజి
  3. యాలుకలు 6
  4. జీడిపప్పు 4
  5. బాదం పప్పు 4
  6. ఫుడ్ కలర్స్ 3
  7. పాలు పావు లీటర్
  8. పచ్చికొబ్బరి తురుము ఒక కప్పు

సూచనలు

  1. పాలు, రవ్వ , పంచదార, కొబ్బరి , యాలుకలు, జీడిపప్పు, బాదం పప్పు ఇలా అన్ని సిద్దము చేసుకోవాలి
  2. స్టవ్ మీద బాండలి పెట్టి రవ్వ వేపుకోవాలి
  3. పాలు మరిగించాలి ఆ తరువాత అందులో రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలి
  4. అందులో కొంచము పంచదార వేసి కలుపుకోవాలి
  5. ఇలాగ కలుపుకుని పెట్టుకోవాలి
  6. అందులో కొంచము విడిగా తీసి ఫుడ్ కలర్స్ కలుపుకోవాలి
  7. చేతికి నూనె లేదా నెయ్యి రాసుకొని ఇలాగ రోల్స్ చేసుకోవాలి
  8. ఇలా అన్ని రోల్స్ చేసుకోవాలి
  9. స్టవ్ మీద గిన్నెలో పంచదార వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి పాకం కాచుకోవాలి
  10. ఇలాగ అన్ని రంగులో పాకములో వేసి ఉడికించాలి
  11. తరువాత కొబ్బరి పొడిలో వేసి తిప్పుతూ ఉండాలి
  12. ఇలాగ చేయాలి
  13. రుచికరమైన సూజి చం చం సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర