ఫ్రూట్ సలాడ్ | Fruit salad Recipe in Telugu

ద్వారా keerthi Madhurabharatam  |  24th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Fruit salad by keerthi Madhurabharatam at BetterButter
ఫ్రూట్ సలాడ్by keerthi Madhurabharatam
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

14

0

ఫ్రూట్ సలాడ్ వంటకం

ఫ్రూట్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fruit salad Recipe in Telugu )

 • పాలు అర లీటర్
 • చక్కెర 4 స్పూన్స్
 • ఆపిల్-1,అరటిపండు-1,దానిమ్మ-1,గ్రేప్స్-100గ్రామ్స్, కాజు బాదం చెర్రీస్
 • కస్టర్డ్ పౌడర్ (సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది)

ఫ్రూట్ సలాడ్ | How to make Fruit salad Recipe in Telugu

 1. ముందుగా ఒక చిన్న బౌల్ లో 2 స్పూన్స్ కస్టర్డ్ పొడి వేసి కొంచం కాచి చల్లార్చిన పాలు వేసి కలపాలి.
 2. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో అరలిటర్ పాలు పోసి కాచినక ఇపుడు అందులోకి ముందుగా కలుపుకున్న కస్టర్ పొడి పేస్ట్ వేయాలి.
 3. ఒక రెండు నిమిషాల తర్వాత చక్కెర కలపాలి.మరో నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం తీసుకున్న ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కలిపి కొంచం చల్లరాక ఫ్రిడ్జి లో ఒక 2 గంటలు పెట్టక చల్లగా సర్వ్ చేసుకోవాలి.

నా చిట్కా:

కస్టర్డ్ పొడి ముందుగా కొంచం పాలు వేసి కలిపి ఆ మిశ్రమన్నీ పాలలో కలపడం వలన మరింత చిక్కగా వస్తుంది ఫ్రూట్ సలాడ్

Reviews for Fruit salad Recipe in Telugu (0)