హోమ్ / వంటకాలు / ఫ్రూట్ సలాడ్

Photo of Fruit salad by keerthi Madhurabharatam at BetterButter
939
4
0.0(0)
0

ఫ్రూట్ సలాడ్

Mar-24-2019
keerthi Madhurabharatam
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

రుచికరమైన మరియు వేసవికాలంలో ఆరోగ్యానికి మంచి అయినటువంటి ఫ్రూట్ సలాడ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు అర లీటర్
  2. చక్కెర 4 స్పూన్స్
  3. ఆపిల్-1,అరటిపండు-1,దానిమ్మ-1,గ్రేప్స్-100గ్రామ్స్, కాజు బాదం చెర్రీస్
  4. కస్టర్డ్ పౌడర్ (సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది)

సూచనలు

  1. ముందుగా ఒక చిన్న బౌల్ లో 2 స్పూన్స్ కస్టర్డ్ పొడి వేసి కొంచం కాచి చల్లార్చిన పాలు వేసి కలపాలి.
  2. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో అరలిటర్ పాలు పోసి కాచినక ఇపుడు అందులోకి ముందుగా కలుపుకున్న కస్టర్ పొడి పేస్ట్ వేయాలి.
  3. ఒక రెండు నిమిషాల తర్వాత చక్కెర కలపాలి.మరో నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం తీసుకున్న ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కలిపి కొంచం చల్లరాక ఫ్రిడ్జి లో ఒక 2 గంటలు పెట్టక చల్లగా సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర