BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Palakova

Photo of Palakova by Gadige Maheswari at BetterButter
2
3
0(0)
0

Palakova

Mar-24-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చిక్కటి పాలు - అర లీటర్
  2. పంచదార - 5 స్పూన్
  3. నెయ్యి - 1 స్పూన్
  4. జీడిపప్పు బాదం ముక్కలు గార్నిష్ కోసం

సూచనలు

  1. ముందుగా పాలను తీసుకుని ఒక పాత్రలో పోసి బాగా చిక్కగా అయ్యేవరకు చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి.
  2. ఇది కొంచెం చిక్కగా అయిన తరువాత నెయ్యి, పంచదార వేసి కరిగేంత వరకు కలుపుతూ ఉడికించాలి.
  3. బాగా చిక్కగా అయిన జీడిపప్పు బాదం ముక్కలు వేసి సర్వ్ చేయాలి. ఇక్కడ నేను కొంచెం జ్యూసీలా చేశాను. మీరు బాగా చిక్కగా అయ్యేవరకు ఉడికించూకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర